Skip to main content

Posts

Featured

ఎట్టకేలకు ప్రముఖ ద్విభాషా(తెలుగు,తమిళ్) చిత్రంలో తెలంగాణ కళాకారుడు వెంకట్ ఎమ్ కి అవకాశం

పూర్తి గ్రామీణ నేపధ్యం నుండి వచ్చిన వెంకట్ స్వస్థలం వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడ మండలం పొగుల్లపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు, చిన్నతనం లొనే తండ్రి ని కోల్పోయిన ఆయన చిన్నప్పటి నుండి కష్టాల కడలి కి ఎదురీదాడు, మెట్రిక్యులేషన్ వరకు తన సొంత ఉరిలోనే విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆర్థిక, మానసిక మరియు కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన కోడలి ని చిన్నతనంలొనే వివాహమాడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచే వెంకట్ కి సినిమాలన్నా నటన అన్నా మక్కువ ఎక్కువ, ఆ ఇష్టం తోనే హైదరాబాదు కి మకాం మార్చాడు, అక్కడ ఒక చిన్న ప్రయివేటు సంస్థ లో ఉద్యోగం చేసుకుంటూనే నటన లో శిక్షణ తీసుకున్నాడు, ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు కుటుంబ భాద్యతలు ఇంకొక వైపు తను కలలు కన్న సినిమా రంగం , ఈ సందిగ్ధావస్థ పరిస్థితుల్లో ఒక్కోసారి తనకు తానే ఒంటరిగా కుమిలిపోయేవాడు, అయితే చిన్నప్పటి నుండే కష్టాలను ఎదుర్కున్న అనుభవం వలన తన ముఖం లో ఇవేమీ కనిపించకుండా తన గమ్యం వైపు పయనించడానికి ఎంతో కృషి చేయవలసి వచ్చింది. సినిమా వేశాల అన్వేషణలో భాగంగా ప్రతి సినిమా కార్యాలయాలను సందర్శించడం తో పాటు తనకు తిండి పెడుతున్న వృత్తి కి న్యాయం చేసుకుంటూ ఉండేవాడు.

Latest Posts

సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి రవి కుమార్ వోదెల కి మద్దతుగా జూనియర్ ఆర్టిస్ట్ వెంకట్ ఎం.

సికింద్రబాద్ ఎంపీ గా పోటీ లో ఉన్న సామాజిక కార్యకర్త రవి కుమార్ వోదెల సుదూర లక్ష్యం చేరేనా....తమకి తగిన నాయకుడు దొరికాడనే సంబరంలో ఓటర్లు....

సికింద్రబాద్ ఎంపీ గా పోటీ లో ఉన్న సామాజిక కార్యకర్త రవి కుమార్ వోదెల సుదూర లక్ష్యం చేరేనా....తమకి తగిన నాయకుడు దొరికాడనే సంబరంలో ఓటర్లు........

సికింద్రబాద్ ఎంపీ గా పోటీ లో ఉన్న సామాజిక కార్యకర్త రవి కుమార్ వోదెల సుదూర లక్ష్యం చేరేనా....తమకి తగిన నాయకుడు దొరికాడనే సంబరంలో ఓటర్లు........

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకొని సికింద్రాబాద్ పార్లమెంట్ కు పోటీచేస్తున్న సివిల్స్ ఫ్యాకల్టీ

తెలంగాణ జాగిరీ